అక్షరాభ్యాసము సమయంలోని ప్రార్ధన
విజ్ఞాన దీప్తి అయిన దేవా సోలోమోను ప్రార్థన ఆలకించి విజ్ఞానంతోనే నింపావు ఫలితంగా నీ ప్రజలను సన్మార్గంలో నడిపించే వాడు ఆదర్శప్రాయంగా నిలిచిపోయాడు అక్షర జ్ఞానం మానవాళికి నీవు ఇచ్చిన ఉత్కంఠ వరం మూడో నేత్రం అక్షరాభ్యాసం శుభ సమయంలో ఈ ఒక్క బిడ్డను ఈ ఒక్క కుటుంబాన్ని మీ ఆశీస్సులతో నింపండి జ్ఞానంలో ప్రాయంలో చదువులు సంస్కారం ఓపెన్ చేయండి విజ్ఞాన వెలుగు లో ప్రయాణిస్తూ చీకటికి చీకటి పనులకు దూరంగా ఉండ ప్రేరేపించడం డి భక్తి ప్రపత్తులు కలిగి నీకై తపిస్తూ తన జీవితాన్ని ఫలవంతం చేసుకునే భాగ్యం ప్రసాదించమని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము ఆమెన్