అన్న ప్రసన్నం సమయంలోని ప్రార్ధన
ఆహారమును అని పలికిన యేసు ప్రభువా ఈ చిన్న బిడ్డ పైన నీ దీవెనలు కురిపించే అండి జీవించుటకు జీవితం కొనసాగించుటకు ఆహారం అవసరం ఈ శిశువునకు మొదటి సారి అన్న ముట్టించు సందర్భంగా నీ దివ్య పాదాలు చాచి ఆశీర్వదించండి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్షును ప్రసాదించండి ఆహార పుష్టి తో పెద్దల అండదండలతో అభివృద్ధి చెందినట్లు నీ నామ స్మరణలో సేవలను సేవలు పొందునట్లు జ్ఞానంలో సంస్కారం ఉన్నత శిఖరాలు అధిరోహించి నట్లు నీ కరుణ కిరణములను కురిపించును నీ పరిశుద్ధ నామమును వేడుకొనుచున్నాను ప్రభువా ఆమెన్