ప్రధానోత్సవం సంస్కారం
సమయంలోని
ప్రార్ధన
ప్రేమ స్వరూపుడు అయిన దేవా, వివాహ మంత్రములు సంస్కారంగానూ శాశ్వత బంధంగాను పవిత్ర ప్రేమ బంధంగాను ఆశీర్వదించారు అట్టి పవిత్ర బంధంలో తమ్ము తాము సంసిద్ధ పరుచుకుని సంస్కృతి పరమైన అనే సాంప్రదాయ వేడుక ద్వారా శారీరకంగానూ మానసికంగానూ ఆధ్యాత్మికంగాను ఈ బిడ్డలను పరిశుద్ధాత్మతో నింపండి. నిర్మలము నిష్కలంకము అగు శారీరక ఆధ్యాత్మిక సౌందర్యంలో తనను తాను అర్పించుకునే ఆత్మీయ శక్తిని దయ చేయుమని నీ పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాను ఆమెన్