పుట్టినరోజు ప్రార్ధన
సృష్టికర్త అయిన ప్రభువా మా జన్మకి మూలం నీవే. మా ఆశల ఆశాదీపం నీవే. మా ప్రణాళికలో సాఫల్యం కూడా నీవే నీవు ఇంతవరకు చేసిన మేలులకు కృతజ్ఞతలు జన్మదిన వేడుకలు చేసుకుని ఈ కుటుంబం నీ దీవెనలు కురిపించే అండి తల్లిదండ్రులకు పెద్దలకు ప్రియంగా ఆమోదయోగ్యంగా జీవించే సద్గుణాల సంపద నివ్వండి దైవ జ్ఞానాన్ని విషయ పరిజ్ఞానం అనుగ్రహించండి సుఖ సంతోషాలతో నూతన అనుభూతులతో జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరార్ జిల్లా ఆశీర్వదించండి నీ ఆజ్ఞలను శిరసా వహిస్తూ బాధ్యతాయుతమైన జీవితం జీవిస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి చెందినట్లు చేయమని మా నాథుడు నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభువా ఆమెన్
No comments:
Post a Comment
All are gods Children - Anonymos