రజస్వల మహోత్సవం సమయంలోని ప్రార్ధన
మా జీవనాధార మా నీవు మానవజాతికి ఇచ్చిన గొప్ప వరం ప్రకృతి దానిని అనుభవించి ఆనందించమని దీవించి నావు నీవు బాల్యము నుండి వృద్ధాప్యము వరకు శారీరక మానసిక ఆధ్యాత్మికం మార్పులెన్నో జరుగుతుంటాయి స్త్రీలలో రజస్వల కావడం శ్రీ జీవిత పరిపూర్ణతకు తొలిమెట్టు రజస్వల పురస్కరించుకొని ఉన్నటువంటి ఈ బిడ్డ ఆశీస్సులు కలిపించండి ఆధ్యాత్మిక జీవితంలో కూడా పరిపక్వ వినయ విధేయతలు కలిగి జీవించినట్లు నీ అమృత హస్తములతో ఆశీర్వదించమని మా నాధుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము