ఓణీలు/దావతుల ప్రదానము సమయంలోని ప్రార్ధన
మహోన్నతుడైన దేవా డబ్బులు సృష్టించి పోషించి పెంచి పెద్ద చేసే వాడవు నీవే అందచందాలు అలంకరణలు ఆభరణాలు అన్నియు నీ వరప్రసాద్ గీతములే బాహ్య సౌందర్యమే కాకుండా ఆత్మీయ సౌందర్యాన్ని కాంక్షించే దేవుడవు అందుకే దుస్తులు ధరించి ఆభరణాలు అలంకరణలో కానీ సంస్కారవంతంగా భక్తి పరంగా ప్రవర్తించి జీవించ దీవించండి నూతన దుస్తులు ధరించు ఈ నీ బిడ్డను పరిశుద్ధాత్మతో నింపి నడిపించు మనియుగయుగములు జీవించి పరిపాలించు మా నాథుడు నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము
No comments:
Post a Comment
All are gods Children - Anonymos