పుట్టు వెంట్రుకల సమయంలోని ప్రార్ధన
పావని రూపుడైన దేవా స్త్రీ పురుషు లను నీ రూపు రేఖలలో కలుగు చేసావు అందచందాలను ఆయురారోగ్యాలను అందిస్తూ ఇస్తున్నావు నీ యెడల భక్తి భావముతో కృతజ్ఞతా పూర్వకంగా పుట్టు వెంట్రుకలు సమర్పించవలసిన ఈ బిడ్డలను నీవల్ల సంపదలు ఎదిగినట్లు దైవ ప్రేమ పొందునట్లు క్రమశిక్షణ కర్తవ్య నిర్వహణలో పరిశుద్ధాత్మ శక్తి తో ఆశీర్వదించి మా కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమెన్